Tuesday, 30 October 2018

శ్రీ లక్ష్మి గణపతి ఆలయాన్ని దర్శించుకున్న ధనపాల్ సూర్యనారాయణ గుప్త

నిజామాబాదులోని  బొర్గం (పి) గ్రామంలోని శ్రీ లక్ష్మి గణపతి ఆలయంలో సంకష్టి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దానికి సంబందించిన వీడియోలను part wise ఇవ్వడం జరిగింది.  ఈ భాగంలో  స్వామివారిని దర్శించుకోవడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు, శ్రీ లక్ష్మి గణపతి ఆలయ కమిటీ అధ్యక్షులు  ధనపాల్ సూర్యనారాయణ గుప్త విచ్చేశారు. స్వామివారిని దర్శించుకొని ఆలయ సిబ్బందితో కార్యక్రమ వివరాలు తెలుసుకొన్నారు. సామాన్యప్రజలతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment