Wednesday, 24 October 2018

పసిడి ధర పైపైకి..! ఏడాదిలో తొలిసారి గరిష్టస్థాయికి చేరిన బంగారం ధర


అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు.. స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు వెల్లువెత్తడంతో అక్టోబర్ 24 (బుధవారం) రోజున కూడా బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పైపైకి ఎగుస్తున్నాయి. 10 గ్రాముల బంగారం రూ.150 పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.32,500 ఉండగా.. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర  32,350 గా ఉంది. ఈ ఏడాదిలో బంగారం ధర రూ.32,500కి చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. 

No comments:

Post a Comment