Tuesday, 30 October 2018

రైల్వేలో 2907 భర్తీకి నోటిఫికేషన్, ఒక్క పోస్టుకు కేవలం 3 పోటీ, ఎటువంటి పరీక్ష లేదు ?

రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి 2907 అప్రెంటీస్ ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది.  నోటిఫికేషన్ పూర్తి వివరాలకోసం ఈ క్రింది వీడియో చూడండి... 

స్టీల్ ప్లాంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

కేంద్ర ప్రభుత్వం క్రింద పనిచేసే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి భారీగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఈ క్రింది వీడియో చూసి తెలుసుకోగలరు.

బిత్తిరి సత్తి v6ల ఉద్యోగం ఒదిలి సూరత్ పోతాడంట!

"బిత్తిరి సత్తి" తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరంలేని పేరు. తన హావభావాలతో, యాసతో ఇట్టే కట్టిపడేస్తాడు. ఈ సారి గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో ఓ వజ్రాల వ్యాపారి తన వద్ద పనిచేసే సిబ్బందికి కారు, బంగ్ల ఇచ్చిన వార్తా కథనం ఆధారంగా ఈ ఫన్నీ స్కిడ్ చేసాడు మీరే చూడండి...

బూతులు ఎలా తిట్టాలో కోచింగ్ ఇస్తున్న బిత్తిరి సత్తి !!

"బిత్తిరి సత్తి" తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరంలేని పేరు. తన హావభావాలతో, యాసతో ఇట్టే కట్టిపడేస్తాడు. ఈ సారి రాజకీయ నాయకుల తిట్లు శృతి మించిపోతున్న సందర్భంగా దానిపై ప్రత్యేకమైన స్కిడ్తో ఎలా నవ్వించాడో చూడండి...



మహాకూటమి మతలబేంటో.. టికెట్ల లెక్కల్లో.. పక్కాగా ప్లానింగ్ ..!!

మహాకూటమిలో ఎవరెవరికి ఎన్ని స్థానాలు..?  ఏ పార్టీ తరుపున ఎవరు పోటీ చేయనున్నారు..? మహాకూటమి  ప్లానింగ్ ఏంటి..?, మహాకూటమికి చెక్ పెట్టేందుకు అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలేంటి..? తదితర అంశాలపై abn andhrajyothi సమగ్ర రిపోర్ట్...

నిజామాబాదులోని శ్రీ లక్ష్మి గణపతి ఆలయంలో సంకష్టి ఉత్సవాలు పార్ట్-1

నిజామాబాదులోని  బొర్గం (పి) గ్రామంలోని శ్రీ లక్ష్మి గణపతి ఆలయంలో సంకష్టి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దానికి సంబందించిన వీడియోలను part wise ఇవ్వడం జరిగింది.  ఈ భాగంలో ఆలయ ప్రధాన అర్చకులు టి.అరుణ్ కుమార్ శర్మ గారు సంకష్టి విశేషాలను మరియి రాబోయే కార్తీక మాసంలో ఆలయంలో నిర్వహించే కార్యక్రమాలను గురుంచి వివరించారు.

నిజామాబాదులోని శ్రీ లక్ష్మి గణపతి ఆలయంలో సంకష్టి ఉత్సవాలు పార్ట్-2

నిజామాబాదులోని  బొర్గం (పి) గ్రామంలోని శ్రీ లక్ష్మి గణపతి ఆలయంలో సంకష్టి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దానికి సంబందించిన వీడియోలను part wise ఇవ్వడం జరిగింది.  ఈ భాగంలో  సామూహిక దీపారాధన, హారతి కి సంబందించిన వీడియోను చూడవచ్చు.   (మరిన్ని మన లోకల్ వీడియోస్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి నిజామాబాదు వార్త )

నిజామాబాదులోని శ్రీ లక్ష్మి గణపతి ఆలయంలో పల్లకి సేవ

నిజామాబాదులోని  బొర్గం (పి) గ్రామంలోని శ్రీ లక్ష్మి గణపతి ఆలయంలో సంకష్టి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దానికి సంబందించిన వీడియోలను part wise ఇవ్వడం జరిగింది.  ఈ భాగంలో  స్వామివారి పల్లకి సేవకి సంబందించిన వీడియోను చూడవచ్చు.

శ్రీ లక్ష్మి గణపతి ఆలయాన్ని దర్శించుకున్న ధనపాల్ సూర్యనారాయణ గుప్త

నిజామాబాదులోని  బొర్గం (పి) గ్రామంలోని శ్రీ లక్ష్మి గణపతి ఆలయంలో సంకష్టి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దానికి సంబందించిన వీడియోలను part wise ఇవ్వడం జరిగింది.  ఈ భాగంలో  స్వామివారిని దర్శించుకోవడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు, శ్రీ లక్ష్మి గణపతి ఆలయ కమిటీ అధ్యక్షులు  ధనపాల్ సూర్యనారాయణ గుప్త విచ్చేశారు. స్వామివారిని దర్శించుకొని ఆలయ సిబ్బందితో కార్యక్రమ వివరాలు తెలుసుకొన్నారు. సామాన్యప్రజలతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

నిజామాబాదు బొర్గం (పి) శ్రీ లక్ష్మి గణపతి ఆలయంలో అన్నదాన కార్యక్రమం

నిజామాబాదులోని  బొర్గం (పి) గ్రామంలోని శ్రీ లక్ష్మి గణపతి ఆలయంలో సంకష్టి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దానికి సంబందించిన వీడియోలను part wise ఇవ్వడం జరిగింది.  ఈ భాగంలో  స్వామివారి ఆలయంలో అన్నదాన కార్యక్రమానికి సంబందించిన వీడియోను చూడవచ్చు.  

నిజామాబాదులోని శ్రీ లక్ష్మి గణపతి ఆలయంలో దీపారాధన కార్యక్రమం

నిజామాబాదులోని  బొర్గం (పి) గ్రామంలోని శ్రీ లక్ష్మి గణపతి ఆలయంలో సంకష్టి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దానికి సంబందించిన వీడియోలను part wise ఇవ్వడం జరిగింది.  ఈ భాగంలో  స్వామివారి ఆలయంలో దీపారాధన కార్యక్రమానికి సంబందించిన వీడియోను చూడవచ్చు.

భార్య ప్రవర్తనతో విసిగి వేసారి వ్యక్తి ఆత్మహత్య! బయటకు వచ్చిన ఆడియో ...

సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యలో కొత్త కోణం
వారం రోజుల క్రితమే బావకు సూసైడ్ గురుంచి చెప్పిన ప్రశాంత్
బయటకు వచ్చిన ఆడియో 

పంజాగుట్టకు చెందిన ప్రశాంత్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి తన భార్యకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉండడాన్ని భరించలేకపోయాడు. ఎన్నోసార్లు ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా భార్యను బ్రతిమాలాడు.. అయినా లాభం లేదు. ఆమె ప్రవర్తన మారలేదు కదా.. చచ్చిపొమ్మంటూ చివాట్లు పెట్టింది. అవమానం భరించలేని ప్రశాంత్ .. తన చావుకు తన భార్య పావని కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకొన్నాడు.




మరిన్ని వీడియోస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి... 


మరిన్ని పసందైన వీడియోస్ (hot) కోసం క్రింది లింక్ ని క్లిక్ చేయండి..
www.masthmaja.com 

Wednesday, 24 October 2018

పసిడి ధర పైపైకి..! ఏడాదిలో తొలిసారి గరిష్టస్థాయికి చేరిన బంగారం ధర


అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు.. స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు వెల్లువెత్తడంతో అక్టోబర్ 24 (బుధవారం) రోజున కూడా బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పైపైకి ఎగుస్తున్నాయి. 10 గ్రాముల బంగారం రూ.150 పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.32,500 ఉండగా.. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర  32,350 గా ఉంది. ఈ ఏడాదిలో బంగారం ధర రూ.32,500కి చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. 

Tuesday, 23 October 2018

స్మార్ట్ ఫోన్ ను అతిగా వాడుతున్నారా..? అయితే ఇది తప్పక చదవండి..?


ఇప్పుడు ఎవ్వరి చేతుల్లో చూసినా స్మార్ట్ ఫోన్ లే.. స్కూల్ పిల్లాడి నుంచి మొదలు వృద్ధుల వరకు అందరి చేతుల్లో అవే .. ఇక యువత గురుంచి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. భోజనం లేకుండా ఉండగలరేమోగాని మొబైల్ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేని పరిస్థితికి దిగజారారు. ఒక అవసరంగా   మన జీవితాల్లోకి ప్రవేశించిన ఈ ఫోన్లు తర్వాత జీవితంలో ఓ భాగమైపోయాయి. రోజురోజుకి వీటి వాడకం పెరిగిపోవడం వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయి. తాజాగా చైనాకు చెందిన ఒక మహిళ smart phone తో కష్టాలు కొనితెచ్చుకొంది. smart phone కు బానిసై చేతివేళ్ళు కదిలించలేని స్థితికి చేరుకొంది.
చైనాలోని హునాన్ ప్రావిన్స్ కు చెందిన ఒక మహిళ smartphone కు బానిసై వారం రోజులపాటు ఏకధాటిగా మొబైల్ వినియోగించింది. రాత్రికి మాత్రం కాస్త విరామం ఇచ్చింది. ఇలా రోజూ అదేపనిగా వాడడం వల్ల ఈమె చేతులు వంగిపోయి బిగుసుకుపోయాయి. కొన్ని వేళ్ళు అయితే వంకర తిరిగిపోయాయి. దీంతో బాధితురాలు వైద్యున్ని సంప్రదించి చికిత్స పొందింది. ఆతర్వాత ఫిజియోథెరపి తో ఆమె చేతివేళ్ళను సాధారణ స్థితికి తీసుకొచ్చారు. 

Sunday, 21 October 2018

kotagally nizamabad durga matha shobha yatra part-16 |nizamabad vaartha|

kotagally nizamabad durga matha shobha yatra part-15 |nizamabad vaartha|

kotagally nizamabad durga matha shobha yatra part-14 |nizamabad vaartha|

kotagally nizamabad durga matha shobha yatra part-13 |nizamabad vaartha|

kotagally nizamabad durga matha shobha yatra part-12 |nizamabad vaartha|

|nizamabad vaartha|

kotagally nizamabad durga matha shobha yatra part-10 |nizamabad vaartha|

kotagally nizamabad durga matha shobha yatra part-9 |nizamabad vaartha|

kotagally nizamabad durga matha shobha yatra part-8 |nizamabad vaartha|

|nizamabad vaartha|

kotagally nizamabad durga matha shobha yatra part-1 | vaartha |

kotagally nizamabad durga matha shobha yatra part-6 |nizamabad vaartha|

Saturday, 20 October 2018

kotagally nizamabad durga matha shobha yatra part-5 |nizamabad vaartha|

kotagally nizamabad durga matha shobha yatra part-4 |nizamabad vaartha|

kotagally nizamabad durga matha shobha yatra part-3 |nizamabad vaartha|

kotagally, nizamabad durga matha shobha yatra part-2 |nizamabad vaartha|

kotagally, nizamabad durga matha shobha yatra part-1 |nizamabad vaartha|

kotagally, nizamabad durga matha shobha yatra |nizamabad vaartha|

durga matha shobha yatra in nizamabad -part9 |vaartha| dj dance

durga matha shobha yatra in nizamabad -part8 |vaartha| dj dance

durga matha shobha yatra in nizamabad -part7 |vaartha| dj dance

durga matha shobha yatra in nizamabad -part6 |vaartha| dj dance

durga matha shobha yatra in nizamabad -part6 |vaartha| dj dance

durga matha shobha yatra in nizamabad -part6 |vaartha| dj dance

durga matha shobha yatra in nizamabad -part5 |vaartha| dj dance

durga matha shobha yatra in nizamabad -part4 |vaartha| dj dance

durga matha shobha yatra in nizamabad -part3 |vaartha| dj dance

durga matha shobha yatra in nizamabad -part3 |vaartha| dj dance

durga matha shobha yatra in nizamabad -part1 |vaartha|

durga matha shobha yatra in nizamabad -part1 |vaartha| dj dance

durga matha shobha yatra in nizamabad -part6 |nizamabad vaartha| dj dance

durga matha shobha yatra in nizamabad -part5 |nizamabad vaartha|

durga matha shobha yatra in nizamabad -part4 |nizamabad vaartha|

durga matha shobhayatra in nizamabad -part3

durga matha shobhayatra in nizamabad -part2

youth dance at durgamatha shobhayatra in nizamabad -part1

నిజామాబాద్ లో దుర్గామాత శోభాయాత్ర చిత్రాలు | durga matha shobhayathra in nizamabad images

నిజామాబాద్ లో దుర్గామాత శోభాయాత్ర చిత్రాలు




































నిజామాబాదు లో కనీవినీ ఎరుగనిరీతిలో అంగరంగ వైభవంగా దుర్గామాత శోభాయాత్ర




  • ఆకట్టుకున్న కోటగల్లి దుర్గామాత శోభాయాత్ర
  • చూడ్డానికి రెండు కనులు చాలావన్నంత అద్భుతమైన ప్రదర్శనలు 
  • నగరవాసులు డాన్సులతో ఉబ్బితబ్బుబ్బి మైమరిచారు 
  • కళాకారులతో సెల్ఫీలు 
  • ట్రాఫిక్ పర్యవేక్షించిన పోలీసులు 
  • ప్రశాంతంగా దుర్గామాత శోభాయాత్ర.. నిమజ్జనం.


నిజామాబాద్ వార్త.కామ్ :  ఇందూరులో నవరాత్రి ఉత్సవాలు ఎంత బాగా జరిగాయో అంతకు 100 రెట్లు ఘనంగా నిమజ్జన శోభాయాత్ర జరిగింది. చూడ్డానికి రెండు కనులు చాలవన్నంతలా కళాకారుల ప్రదర్శనలు.. యువత నృత్యాలు ఆకట్టుకొన్నాయి...అబ్బురపరిచాయి.. తన్మయత్వానికి  గురిచేశాయి. ఎనలేని సంతోషాన్ని నగర ప్రజలకు అందించాయి.  ముఖ్యంగా కోటగల్లి లోని దుర్గామాత కళాకారుల బృందం ప్రదర్శన గురుంచి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సాంప్రదాయ..శాస్త్రీయ నృత్యం, డప్పు కళాకారుల ప్రదర్శన, మరాఠి భజన, చిరుత భజన, కర్రసాము, నిప్పుతో ప్రత్యేక ప్రదర్శనలు, మహిళల డప్పు నృత్యం, పులి, ఎలుగుబంటు తదితర ప్రత్యేక వేషధారణలతో కూడిన నృత్యాలు, యువతీయువకుల డీజే నృత్యాలతో నగరం దద్దరిల్లింది. ఇందూరు కళను ప్రపంచానికి చాటిచెప్పాయి.  పులి ఎలుగు బంటి వేషం ధరించిన కళాకారులతో కొందరు సెల్ఫీలు దిగారు.  అడుగడుగున పొలుసులు బందోబస్తును సమీక్షించారు. మొత్తంగా 9 రోజులు అత్యంత భక్తి శ్రద్దలతో విశేష పూజలు నిర్వహించిన ఇందూరు భక్తులు  దుర్గామాత శోభాయాత్రలో పాల్గొని ఎనలేని సంతోషాన్ని..చిరస్మరణీయమైన .. మధురమైన అనుభూతిని పొందారు.  శోభాయాత్రను స్వయంగా చూడలేని వారు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే "నిజామాబాద్ వార్త" శోభాయాత్ర వీడియోలను చిత్రీకరించి మా పాఠకులకు అందజేయడం జరుగుతుంది. చూసి ఆనందించండి.