Thursday, 3 November 2016

రాష్ట్ర ఈత టోర్నీకి జిల్లా జట్లు

నిజామాబాద్ వార్త.కామ్

ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి పాఠశాలల ఈత పోటీలకు జిల్లా అండర్-14, అండర్-11 బాలబాలికల జట్ల గురువారం ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాయి. గతంలోనే జట్లను ఎంపిక చేశారు. రాష్ట్ర పోటీలు ఈ నెల 4వ తేదీ నుంచి 6 వరకు భూపాలపల్లిలో జరుగనున్నాయి. జట్టు కోచ్ కమ్ మేనేజర్గా పీఈటీ చంద్రశేఖర్ వ్యవహారిస్తున్నారు.

No comments:

Post a Comment