Thursday, 3 November 2016

దిల్లీ సదస్సులో పాల్గొన్న చైర్మన్లు

నిజామాబాదు వార్త.కామ్:
మూడు రోజుల పాటు దిల్లీలో విపత్తు నియంత్రణపై జరిగే జాతీయ స్థాయి సదస్సులో జిల్లాపరిషత్ చైర్మన్ ద ఫెదార్ రాజు, ఆర్మూర్ పురపాలక సంఘం చైర్పర్సన్ స్వాతిసింగ్ పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ సదస్సును గురువారం ప్రారంభించారు. శనివారం వరకు సదస్ళు జరగనుంది. విపత్తు సంభంవిస్తే తీసుకోవాల్చిన జాగ్రత్తలు, ఇతర విషయాలపై సదస్సులో నిపుణులు వివరించారు.

No comments:

Post a Comment