Thursday, 3 November 2016

నేటి నుంచి గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో సెమిస్టర్ పరీక్షలు

నిజామాబాద్ వార్త.కామ్:

గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ద్వితీయ, తృతీయ సంవత్సరంలో అనుత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మూడు, నాలుగు, అయిదో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 4వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నట్లు ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. మూడో సెమి స్టర్ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి 1280 గంటల వరకు, అయిదో సెమిస్టర్ పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి 480 గంటల వరకు ఉంటాయ న్నారు. అలాగే నాలుగో సెమిస్టర్ పరీక్షలు 5వ తేదీన ఉదయం 10 నుంచి 1280 గంటల వరకు ఉంటాయన్నారు. కావున విద్యార్థులు తప్పకుండా హాజరుకావాలని సూచించారు.

No comments:

Post a Comment