Thursday, 3 November 2016

8న మున్సిపల్ దినోత్సవం

నిజామాబాదు వార్త.కామ్:

ఈ నెల 8వ తేదీన మున్సిపల్ దినోత్సవాన్ని పరస్కరించుకొని పాలనాధికారిణి యోగితారాణా ప్రత్యేక సమీక్ష సమావే శాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సమీక్ష సమావేశానికి ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు ఆర్మూర్, బోధన్ పురపాలక సంఘాల ఆధికారులతో కలెక్టరేట్లోని ప్రగతిభవన్లో ఆ రోజున ఉదయం 11 గంటలకు సమీక్ష నిర్వహిస్తున్నారు. సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు వెళాయి. మునిపల్లో ఇప్పటివరకు చేపట్టిన పలు పను లతో పాటు ఇతర అంశాల గురించి చర్చించనున్నారు. మున్సిపల్ అధికారులతో პატაა విద్యుత్, రోడ్డు భవనాలు, ఆడిట్ శాఖలకు చెందిన అధికారులు పాల్గొననున్నారు.

No comments:

Post a Comment