Friday, 4 November 2016

8న గ్రూప్ 2 అభ్యర్థుల తుది జాబితా

నవంబర్ 5, నిజామాబాదు వార్త.కామ్:


ఈ నెల 11, 13  తేదీల్లో నిర్వహించే గ్రూప్ 2 పరీక్షకు ఆర్మూర్ మండల కేంద్రంలో 28 పరీక్ష కేంద్రాలను సంబంధిత ఆధికారులు సిద్ధం చేస్తున్నారు పెర్కిట్, మామిడిపల్లి, చేపూర్ లోని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలను గుర్తించి పరీక్ష కేంద్రాలను ఎంపిక చేశారు. పరీక్ష కేంద్రాల పరిశీలనానంతరం తహశీల్దార్ రాజేందర్ వివరాలను ఉన్నతాధికారులకు అందజేశారు. గ్రూప్ 2 పరీక్ష రాయబోయే అభ్యర్థుల తుది జాబితా ఈ నెల 8వ తేదీన విడుదల చేస్తారని తహసీల్దార్ తెలిపారు.

No comments:

Post a Comment