Saturday, 5 November 2016

7, 8లలో పాఠశాలల హాకీ టోర్నీ

నవంబర్ 6, నిజామాబాదు వార్త.కామ్:

ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి అంతర్ పాఠశాలల హాకీ అండర్17 బాలబాలికలు ఒక రోజు టోర్నీ ఈ నెల 7, 8 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు క్రీడల నిర్వహణ కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. 1వ తేదీన బాలికల టోర్నీ ఆర్మూర్ మినీ స్టేడియంలో, 8వ తేదీన బాలుర టోర్నీ నిజామాబాద్ మినీ స్టేడియంలో ఉంటుందన్నారు. జట్లు ఉదయం 10 గంటలకు క్రీడా వేదికల వద్ద హాజరు కావాలని సూచించారు.

No comments:

Post a Comment