Saturday, 5 November 2016

7 నుంచి బిగ్ బ్యాంగ్ వైజ్ఞానిక ప్రదర్శన

నవంబర్ 6, నిజామాబాదు వార్త.కామ్:
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల ఆధ్వర్యంలో ఈ నెల 1 నుంచి 8వ తేదీ వరకు ధర్మారం(బి) కళాశాలలో బిగ్-బ్యాంగ్(2016) వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి రాజేశ్ తెలిపారు. ఈ ప్రదర్శనలో ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల నుంచి విద్యార్థులు ఆయా ప్రదర్శనలు ప్రదర్శిస్తారన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ విద్యార్ధులను ప్రదర్శన తిలకించడానికి పంపాలని సూచించారు.

No comments:

Post a Comment