Sunday, 6 November 2016

ఎమ్మెల్సీ నిధుల మంజూరు

నవంబర్ 6, నిజామాబాదు వార్త.కామ్:
అభివృద్ధి పనుల కోసం ఎమ్మెలీ వీజీ గౌడ్ నియోజకవర్గం అభివృద్ధి కోటా నుంచి నిధులు మంజూరు అయ్యాయి. నియోజకవర్గం అభివృద్ధి నిధి నుంచి రూ. 12 లక్షలు, ఎన్ఆర్ఈజీఎస్ నుంచి రూ. 60 లక్షల వరకు కేటాయించారు. దీనికి సంబంధించి శనివారం జీవో జారీ అయింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మల్లాపూర్, మిట్ట పల్లి, కమలాపూర్లో శ్మశాన వాటికల అభివృద్ధి కోసం నిధులు వెచ్చించనున్నారు

No comments:

Post a Comment