Saturday, 5 November 2016

నీటి షాంట్ ప్రారంభం నేడు

నవంబర్ 6, నిజామాబాదు వార్త.కామ్: 
నగరంలోని 14వ డివిజన్ జెండాగల్లిలో నూతనంగా నిర్మించిన నీటి ప్లాంట్ ను స్థానిక కార్పొరేటర్ అంతరెడ్డి లత ఆదివారం ప్రారంభించనున్నారు. 13, 14 డివిజన్ల ప్రజ లకు శుద్దమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. యెండల లక్ష్మీనారాయణ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిధులు మంజూరు చేశారు.

No comments:

Post a Comment