Saturday, 5 November 2016

బాధిత కుటుంబానికి పరామర్శ

నవంబర్ 6, నిజామాబాదు వార్త.కామ్:
రెండు రోజుల క్రితం ప్రమాదవశాత్తు రైలు కింద పడి మృతి చెందిన రజిత కుటుంబ సభ్యులను శనివారం మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు మంత్రితో పాటు తెరాస జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, రామ్కిషన్ రావు, రవిందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment