Saturday, 5 November 2016

డీసీసీ ప్రధాన కార్యదర్శి అంత్యక్రియలు

నవంబర్ 6, నిజామాబాదు వార్త.కామ్:
కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి శుక్రవారం అకస్మి కంగా చనిపోయారు. శనివారం మెండోర మండలం పోచంపాడ్లో అంత్యక్రియాలను నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి తిరుపతిరెడ్డి చేసిన సేవలను ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు. అంతిమయాత్రలో మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్, మాజీ విప్ ఈరవర్తి అనిల్, డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బీన్ హందాన్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక నాయకులు బాల్కొండ బ్లాక్ కాంగ్రెస్-1 అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, జక్కరాజేశ్వర్ చిన్నరెడ్డి, బుస్సాపూర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment