Sunday, 6 November 2016

యాచకులకు దుప్పట్ల పంపిణీ

నవంబర్ 6, నిజామాబాదు వార్త.కామ్:
లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూరు ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని జెండాబాలాజీ, గోల్హ నుమాన్, నాగారం నీరుగొండ హనుమాన్ తదితర ఆలయాల వద్ద యాచకులకు ఉచితంగా దుప్పట్లను అందచేశారు. ఈ సంద ర్భంగా అధ్యక్షులు గర్జాస్ శంకర్ మాట్లాడుతూ, తమ క్లబ్ చే ప్రతీ ఏటా చలికాలంలో యాచకులకు చలి బాధను దూరం చేసేం దుకు దుప్పట్లను అందిస్తున్నామని, మరికొన్ని ప్రాంతాల్లో దుప్పట్లను పంపిణీ చేస్తామన్నారు.సాయిరెడ్డి, శివలింగం, గంగాదాస్, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment