Saturday, 5 November 2016

నేడు అథ్లెటిక్స్ సంఘం సమావేశం

నవంబర్ 6, నిజామాబాదు వార్త.కామ్: 
జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రత్యేక సర్వసభ్య సమావే శాన్ని ఆదివారం ఏర్పాటు చేసినట్లు అసోసియేషన్ కార్యదర్శి సాయిలు తెలిపారు. నగరంలోని ఆదర్శ హిందీ విద్యాలయ్లో ఉదయం 11 గంటలకు సమావేశం ఉంటుందన్నారు. సభ్యులు అందరూ హాజరు కావాలని కోరారు.

No comments:

Post a Comment