Friday, 4 November 2016

ఎస్ఎఫ్ఐ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక


నవంబర్ 5, నిజామాబాదు వార్త.కామ్:
భారత విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని సంఘ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా ఆధ్యక్షుడిగా అనిల్, జిల్లా కార్యదర్శిగా సూరి, ఉపాధ్యక్షులుగా కార్తిక్ విఫ్నేశ్, సహాయ కార్యదర్శులుగా మహేశ్, అంజలి, జిల్లా కమిటీ సభ్యులుగా గౌలికర్, రాహుల్ స్వాతి, నాగరాజ, సాయికృష్ణ సంజీవ్, విఠల్, వినోద్, భువనేశ్వర్లు ఎన్నిక య్యారు.

No comments:

Post a Comment