Friday, 4 November 2016

గవర్నర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

నవంబర్ 5, నిజామాబాదు వార్త.కామ్:

రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్తో గవర్నర్ నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే జీవన్రెడ్డి గవర్నర్కు పుష్పగుచ్ఛము అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

No comments:

Post a Comment