Friday, 4 November 2016

నేడు ఆర్మూరులో ఆర్థోపెడిక్ వైద్య శిబిరం

నవంబర్ 5, నిజామాబాదు వార్త.కామ్:

పట్టణంలోని తహశీల్దారు కార్యాలయం ఆవరణలో గల ప్రభుత్వ పింఛనుదారుల సంఘ కార్యా లయంలో శనివారం ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని సంఘం ఆద్యక్షుడు రాంరెడ్డి, కార్యదర్శి జ్ఞానేశ్వర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పింఛనుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

No comments:

Post a Comment