Friday, 4 November 2016

ఎస్సై రాత పరీక్షకు అడ్మిట్ కార్డులు తప్పనిసరి

నవంబర్ 5, నిజామాబాదు వార్త.కామ్:

ఎస్సై రాత పరీక్ష సందర్భంగా అభ్యర్థలు తమ వెంట అడ్మిట్ కార్డులు తప్పని సరిగా తెచ్చుకోవాలని సీపీ కార్తికేయ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల అడ్మిట్ కార్డులను ఇప్పటికే వారి వారి చిరునామాలకు పంపామన్నారు. ఇంకా కార్డులు అందని వారు కమిషనరేట్లోని ఏవో కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. గతంలో నిర్వహించిన దేహదారుడ్య పరీక్షలో ఎంపికైన ఎస్పై ఆభ్యర్థులందరికి ఈనెల 19, 20 తేదీల్లో మెయిన్స్ పరీక్ష జరగనుంది.

No comments:

Post a Comment