Friday, 4 November 2016

తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా రత్నాకర్ గౌడ్

నవంబర్ 5, నిజామాబాదు వార్త.కామ్: 

తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా రత్నాకర్ గౌడ్ నియమించారు పార్టీ జిల్లా ఆధ్యక్షుడు ఆరిశెల నర్సారెడ్డి శుక్రవారం పార్టీ సమా వేశంలో రత్నాకర్ గౌడ్ నియామకాన్ని ప్రకటించారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా మగ్గిడి నాగరాజూ నియమితులయ్యారు. అర్బన్ నియోజకర్గానికి చెందిన రత్నాకర్గౌడ్ ఇది వరకు తెదేపా నగర అధ్యక్షుడిగాను వివిధ పదవుల్లో పార్టీకి సేవ చేశారు. పార్టీలో యువత భాగస్వామ్యం ఎక్కువ ఉండే విధంగా చూస్తానన్నారు. జిల్లా ప్రధాన కార్య దర్శిగా నియమితులైన నాగరాజ నందిపేట మండలం కోమట్పల్లి గ్రామ వాసి.

No comments:

Post a Comment