Thursday, 3 November 2016

5న టెన్నిస్బాల్ క్రికెట్ జట్ల ఎంపిక

నిజామాబాద్ వార్త.కామ్:

ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పాఠశాలల టెన్నిస్బాల్ క్రికెట్ (అండర్-11 బాలబాలికలు) ఎంపిక పోటీలను ఈ నెల 5వ తేదీన ఎంపిక చేయనున్నట్లు క్రీడల నిర్వహణ కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని కంరేశ్వర్లోని ఎం.ఎస్.ఆర్. పాఠశాల మైదానంలోని క్రికెట్ నెట్స్లో ఎంపికలు ఉంటాయన్నారు. పోటీపడే బాలబాలికలు ఉదయం 10 గంటలకు పీడీ శ్రీధర్కు రిపోరు చేయాలని సూచించారు.

No comments:

Post a Comment