Sunday, 6 November 2016

అండర్-19 టెన్నిస్బాల్ క్రికెట్ జట్టు ఖరారు


నవంబర్ 6, నిజామాబాదు వార్త.కామ్: 
ఎస్జీఎఫ్ జూనియర్ కళాశాలల టెన్నిస్బాల్ క్రికెట్ (అండర్-19 బాలికలు) జట్టు ఖరారయింది. నగరంలోని సీఎస్ఐ మైదానంలో శనివారం బాలికల జట్టు ఎంపికలు జరిపారు. క్రీడాకారిణుల వివరాలను క్రీడల నిర్వహణ కార్యదర్శి షకిల్ వెల్లడించారు. * బాలికల జట్టు: రోషిణి, నీతల్ సంధ్య రమ్య పంచశీల, కవిత, నందిని, హరిప్రియ, సుమలత, కృష్ణవేణి (మహిళ కళాశాల), రమ్యశ్రీ సోని, దుర్గాభవాని, కె.సోని, సుగీత, శ్రీకన్య ఎంపికయ్యారు. కేర్లో కేరింతలు. కోలాహలం

No comments:

Post a Comment