Wednesday, 9 November 2016    జాతీయ బాలల ఉత్సవాలకు జిల్లా విద్యార్థులు

    నవంబర్ 10, నిజామాబాదు వార్త.కామ్:
    జాతీయ బాలభవన్‌ కొత్తదిల్లీ సంచాలకుల ఆహ్వానం మేరకు ఈ నెల 14 నుంచి 16 వరకు జరిగే బాలల దినోత్సవాలకు జిల్లా బాలభవన్‌ విద్యార్థులు తరలివెళ్తున్నారు. బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి నాంపల్లి రాజేశ్‌ తన ఛాంబర్‌లో చిన్నారులు వివిధ అంశాల్లో ప్రతిభ గల అనిక, మహిమకీర్తి, లక్ష్మీనర్సింహ, పవన్‌ ఆదిత్యలను ప్రత్యేకంగా అభినందించారు. ఉత్సవాల్లో సత్తాచాటి జిల్లాకు పేరుతీసుకురావాలన్నారు.

    No comments:

    Post a Comment